కడప జిల్లా ప్రొద్దుటూరు లోని కొర్రపాడు రోడ్డులో విద్యుత్ షాక్ తగిలి ఒక వ్యక్తి మృతి చెందాడు..ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనలో భాగంగా రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ స్థంబాలను మార్చుతున్న సమయంలో పోల్ పై ఉన్న కార్మికుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వివరాలు తెలియాల్సి ఉంది

Comments
Post a Comment